12, మార్చి 2011, శనివారం

విగ్రహ ధ్వంసరచన పై అసెంబ్లీ లో డా.జయప్రకాశ్ నారాయణ్ ఉపన్యాసం

5 కామెంట్‌లు:

  1. Part-1
    విగ్రహాలను కూల్చడం ముమ్మాటికి తప్పే - ఆ చర్యను సమర్థించడానికిగాని స్థోమత అలాగని ఖండించడానికి అర్హత నాకు లేదు.

    ఇంత సమయం తీసుకుని మాట్లాడిన ఉపన్యాసంలో అందర్ని ద్వంద ప్రమాణాలను వీడమని నీతులు చేప్పావు - కాని తెలంగాణపై తమరి స్టాండ్ ఏంటో చెప్పలేదు. ఆహా ఏం తెలివిరా...!

    ఈ ప్రసంగంతో నీతులు పరులకొఱకే అన్న నానుడి అక్షరసత్యం చేశావిప్పుడు.

    కూలిన విగ్రహాలను చూసిన ప్రతి ఒక్కరి గుండె రోదించింది అన్నావు. మరి నా గుండె రోదించలేదు…! మూర్ఖుడా… అవి మట్టితో చేసిన బొమ్మలు - మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ మీలాంటివాళ్ళు రెచ్చగొడుతూ మాట్లాడే వంకర టింకర మాటలు విని రెచ్చిపోయి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని 627 మంది ఆత్మబలిదానం చేసుకుంటుంటే అప్పుడు మీరు మీలాంటి వారు కిమ్మనకుండా ఉండిపోయారెందుకు. ఎన్నికలలో అన్ని పార్టీల నాయకులు తెలంగాణ ఇస్తామని చెప్పి… ఆ తరువాత చేసిన మోసంపై మీరు మీలాంటివాళ్ళు కిక్కురుమనరెందుకు. ఈ విషయంపై తెలంగాణలో ప్రతి ఒక్కరి గుండె రోదించింది.

    తెలంగాణ రాష్ట్రమివ్వమంటే ఎదో దేశద్రోహులమన్నట్టు రెచ్చగొడతారెందుకు…

    అది అంధకారం కాదా? మీ వేళ్ళతో మా కళ్ళు పొడవడం కాదా. పైగా నీకు తెలంగాణ పోరాటం అంధకారంలా అగుపిస్తుందా - నువ్వు దేనికైనా వక్రభాష్యం చెప్పగల అతితెలివిపరుడవురా శుంఠ...!

    రిప్లయితొలగించండి
  2. Part-2
    ఈ రాక్షస రాజ్యంలో నరహంతకులకన్నా కౄరమైన పాలకులు మౌనంగా చేసే వికృత చేష్టలు మరియు కపట వివక్షాల ఫలితమే ఈ విగ్రహాల చర్య. కఠినపు కన్నులకు కూలిన విగ్రహాలు మాత్రమే కనపడి ఎంతో బాధ కలిగినట్టు మీ మనసులు విలపిస్తే మరి గత 50 ఏళ్ళుగా గాయపడిన హృదయాలు మరియు కూలిన తెలంగాణ ప్రజల బతుకులు మాకెంత బాధ కలిగించాయో గ్రహించండిరా కామెర్లు కమ్మిన కౄరుల్లారా.

    గురజాడ చెప్పిన నీతిని ఉటంకించావు. ఆయన చెప్పిన ఆ రోజు ఇంకా రాలేదు -తమరొక్కరే తెలివున్నవారనుకోవడం మానెయ్యి. నీతులు పరులకొఱకే అవకపోతే ఆ కులాలను కూల్చివేసే పని ముందు తమరినుండే ప్రారంభం కావాలి. నీ కులగజ్జి కూకట్పల్లి కంచుకోటను వదిలేసి తెలంగాణ ప్రజల్లోకి వచ్చి వాళ్ళ ఉద్యమానికి సహకరించే దమ్ము ధైర్యం ఉన్నాయా. అప్పుడు గురజాడ చెప్పిన జ్ఞానమొక్కటి నిలిచి రాజ్యమేలుతుంది.

    ప్రజోద్యమాలకు బలాన్నిచ్చెలా విక్టర్ హూగో ఆయన చెప్పిన సూక్తులను వక్రీకరించి ఈ ఘటనకోసం వాడుతున్నావ్ సిగ్గులేదా?

    Below is a copy of what he wrote: (found it on google books project)
    “The 20th century, war will be dead, the scaffold will be dead, royalty will be dead, and dogmas will be dead; but man will live. For all, there will be but one country - that country the whole earth; for all, there will be but one hope, that hope the whole heaven. All hail, then, to that noble 20th century, which shall own our children and which our children shall inherit.” – Victor Hugo.

    దేశాలగురించి వాటి సరిహద్దుల పేరిట అప్పుడు జరుగుతున్న మారణకాండను ఉటంకిస్తూ దూరదృష్టితో 20వ శతాబ్దంలో స్వర్గదామమైన లోకావిష్కరణ జరుగుతుందని శాంతికాముకులకు ఆయన ధైర్యం చెప్పిన భవిశ్యవాణికి పెఢార్థం చెప్పినౌ నువ్వక్కడ. అట్లయితే మనదేశానికి పాకిస్తాన్ చైనాలకు మధ్యన సరిహద్దులు చెరిపేయమంటావా... వెధవన్నర వెధవా!

    రిప్లయితొలగించండి
  3. Part-3
    He also said, "A day will come when there will be no battlefields, but markets opening to commerce and minds opening to ideas and equal opportunities."

    స్వపరిపాలనా సౌలభ్యం కోసం సమాన అవకాశాల కల్పన కోసం ప్రాంతాలవారిగా ప్రజాతంత్ర్య ప్రభుత్వాలు ఏర్పరచుకోవద్దని ఆయన చెప్పలేదు రాయలేదు.
    తెలంగాణ రాష్ట్రమివ్వమంటే ఎదో దేశద్రోహులమన్నట్టు రెచ్చగొడతవెందుకు…

    అయితే ఏ సందర్బమో చెప్పకపోతే ఎలా. At the time, there was civil war calamity between multiple regions of nations and between nations of Europe with untoward domination of Germany over France.
    He also wrote, “A day will come when the bullets and bombs are replaced by votes” – he fully supported a true democracy… that means Hail Telangana Agitation. జై తెలంగాణ జై జై తెలంగాణ.

    విక్టర్ హూగో అదే గ్రంథంలో అన్నాడు... "There is one thing stronger than all the armies in the world, and that is an idea whose time has come"

    A Country without borders isn't a country, just a piece of land – అని చెప్పింది Ronald Regan Victor Hugo కాదు.

    శ్రీలంకలో తమిళుల పట్ల జరిగిన మారణకాండ ఊచకోత తమరికి ఆ దేశం దుర్భాగ్యం నుండి బయటపడ్డట్టు తోస్తుందా?

    అంటే శత్రుశేషం మిగలకుండా ఒక జాతిని నామరూపాలు లేకుండా చేసిన హింసను ప్రోత్సహించడమే కదా. ఇదేనా నువ్వేడ్చే నీ గాంధీగిరి. ఆ బుఱ్ఱ మొత్తం మలినంతో నిండింది. ఆ లెక్కన తెలంగాణ ఉద్యమకారులందరిపైనా బలగాలను ప్రయోగించి ఉచకోత కానిస్తే మీరు మీలాంటివారు దుర్భాగ్యం నుండి బయటపడతారనేకదా నువ్వు చెప్పింది.

    నువ్వు చెప్పిన ప్రతి మాటలో - ఇచ్చిన ఉదహరణలలో ప్రతీ దాంట్లో నీ ద్వంద ప్రమాణాలు తొంగి చూసాయి... ఇక విశ్లేషించడం వ్యర్థం.

    రిప్లయితొలగించండి
  4. Mr telangana, you have gone out of mind. Please go home and take some rest.

    రిప్లయితొలగించండి
  5. @అజ్ఞాత,
    That's exactly what I am saying.... bring back those gone minds to your brains and re-think. JP is not as glorified leader as he poses. He doesn't practice what he preaches.

    రిప్లయితొలగించండి