4, మార్చి 2011, శుక్రవారం

రజినికాంత్ సరదా యానిమటెడ్ వ్యాపార ప్రకటనలు

రజినికాంత్ స్టైల్ మ్యానరిజం ను వీటిలొ చాలాబాగా వాడుకున్నారు.హీరో షూటింగ్ కి రావక్కర్లేదు,అంత రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు కదా మరి యానిమటెడ్ వ్యాపార ప్రకటనల్లో.


18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మమ్మల్ని ఓడించండి

మమ్మల్ని ఓడించండి అని ఏ నాయకుల నోటినుంచైనా   విన్నారా? ఇది చూడండి .  కంగారు రాజకీయ ఉపన్యాస హాస్యం.

మహేష్ బాబు బాబు

బృందావనం ఫంక్షన్ లో "ఆట" పేరడీ