4, మార్చి 2011, శుక్రవారం

రజినికాంత్ సరదా యానిమటెడ్ వ్యాపార ప్రకటనలు

రజినికాంత్ స్టైల్ మ్యానరిజం ను వీటిలొ చాలాబాగా వాడుకున్నారు.హీరో షూటింగ్ కి రావక్కర్లేదు,అంత రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదు కదా మరి యానిమటెడ్ వ్యాపార ప్రకటనల్లో.


18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మమ్మల్ని ఓడించండి

మమ్మల్ని ఓడించండి అని ఏ నాయకుల నోటినుంచైనా   విన్నారా? ఇది చూడండి .  కంగారు రాజకీయ ఉపన్యాస హాస్యం.

మహేష్ బాబు బాబు

బృందావనం ఫంక్షన్ లో "ఆట" పేరడీ

"ఆట" లో శివారెడ్డి మిమిక్రి

17, ఫిబ్రవరి 2011, గురువారం

అసలు ఈగ లో ఏముందంటే....

ఈగ చిన్నదా పెద్దదా  అసలు ఈగ లో  ఏముందంటే.... ఈగ గురించి రాజమౌలి 

ఈగ కోసం హీరోలు

మగధీర,ఛత్రపతి ఇవి మాత్రమే రాజమౌళి సినిమా పేర్లు కాదు.తను రూపొందిస్తున్న మరొ చిత్రం 'ఈగ". టైటిల్ నుండే ఆసక్తిరేపుతున్న ఈసినిమా లొ భారీ గ్రాఫిక్స్ ని వాడుతారట. 21 ఫిబ్రవరి నుండి ఫ్రారంభమౌతున్న ఈ సినిమా లొ నాని, సమంత హీరోహీరోయిన్లు. కన్నడ నటుడు సుదీప్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.