25, ఫిబ్రవరి 2011, శుక్రవారం
18, ఫిబ్రవరి 2011, శుక్రవారం
మమ్మల్ని ఓడించండి
మమ్మల్ని ఓడించండి అని ఏ నాయకుల నోటినుంచైనా విన్నారా? ఇది చూడండి . కంగారు రాజకీయ ఉపన్యాస హాస్యం.
17, ఫిబ్రవరి 2011, గురువారం
ఈగ కోసం హీరోలు
మగధీర,ఛత్రపతి ఇవి మాత్రమే రాజమౌళి సినిమా పేర్లు కాదు.తను రూపొందిస్తున్న మరొ చిత్రం 'ఈగ". టైటిల్ నుండే ఆసక్తిరేపుతున్న ఈసినిమా లొ భారీ గ్రాఫిక్స్ ని వాడుతారట. 21 ఫిబ్రవరి నుండి ఫ్రారంభమౌతున్న ఈ సినిమా లొ నాని, సమంత హీరోహీరోయిన్లు. కన్నడ నటుడు సుదీప్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)